ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం పర్యటనకు పటిష్ట భద్రత

ABN, First Publish Date - 2023-06-26T23:48:31+05:30

కురుపాంలో బుధవారం సీఎం జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు.

పోలీసు అధికారులు,సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరుపాం,జూన్‌26: కురుపాంలో బుధవారం సీఎం జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. సోమవారం మండలకేంద్రంలో భద్రత సిబ్బందితో సమీక్షించారు. హెలీప్యాడ్‌ నుంచి సభావేదిక వరకు రూట్‌ మ్యాప్‌, ట్రాఫిక్‌ ఆంక్షలపై పోలీసు అధికారలు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం సిబ్బందికి డ్యూటీలను కేటాయించారు. అన్ని చోట్లా అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. డ్యూటీ సమయంలో ఏమైనా ఇబ్బందులుంటే సంబంధిత అధికారి ద్వారా సమాచారం అందించాలన్నారు. మౌలిక వసతులు, భోజనాల ఏర్పాటులో సమస్యలుంటే నేరుగా తనకు తెలియజేయాలన్నారు.

Updated Date - 2023-06-26T23:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising