ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యార్థినికి గాయాలు

ABN, First Publish Date - 2023-06-26T00:22:40+05:30

ఈదురుగాలులకు చెట్టుకొమ్మ విరిగిపడడంతో ఓ విద్యార్థిని గాయాలపాలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట: ఈదురుగాలులకు చెట్టుకొమ్మ విరిగిపడడంతో ఓ విద్యార్థిని గాయాలపాలైంది. దీంతో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు ఆమెను సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో కూరంగి వసుధ అనే విద్యార్థిని తృతీయ సంవత్సరం చదువుతోంది. కిరప గ్రామంలో చిన్నాన్న ఇంటి వద్ద ఉంటోంది. అయితే ఆదివారం సాయంత్రం విద్యార్థి ని ఇంటి బయట ఉన్న వంటశాలలో ఉండగా.. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో చెట్టు కొమ్మ విరిగి వంట శాలలో ఉన్న వసుధ నడుంపై పడింది. దీంతో గాయాలపాలైన విద్యార్థినిని కుటుంబ సభ్యులు సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు.

Updated Date - 2023-06-26T00:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising