ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎండీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-06-26T23:44:39+05:30

మధ్యాహ్న భోజనం పథకం (ఎండీఎం) కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు డిమండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట: మధ్యాహ్న భోజనం పథకం (ఎండీఎం) కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు డిమండ్‌ చేశారు. సోమవారం సీతంపేట మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఎండీఎం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెలా ఐదోతేదీలోగా వేతనాలు చెల్లించాలని, మార్కెట్‌లో పెరుగుతున్న ధరలకు అను గుణంగా మెనూచార్జీలు రూ.20కు పెంచాలని డిమాండ్‌చేశారు. వంటగ్యాస్‌ ప్రభుత్వ మే సరఫరా చేయాలని, సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంత రం ర్యాలీ నిర్వహించి ఎంఈవో ఆనందరావుకు వినతిప త్రాన్ని అందించారు.

Updated Date - 2023-06-26T23:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising