ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధుడు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2023-03-31T00:12:30+05:30

వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులకు భారం అవుతున్నా ననే మనస్థాపంతో ఓ వృద్ధుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పార్వతీపురం టౌన్‌: వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులకు భారం అవుతున్నా ననే మనస్థాపంతో ఓ వృద్ధుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మండలం సంగంవలస గ్రామానికి చెందిన ఎం.అప్పలస్వామి అనే వృద్ధుడు ఆర్థికంగా తన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలబడలేకపోతున్నానని మనస్తాపంతోగురువారం పురుగు మందు తాగిఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. దీంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్సను అంద జేస్తున్నారు. ఈవిషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు ఔట్‌పోస్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-03-31T00:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising