సేవా కార్యక్రమాలే ట్రస్టు లక్ష్యం
ABN, First Publish Date - 2023-01-15T00:07:04+05:30
సేవా కార్యక్రమాలే తమ ట్రస్టు లక్ష్య మని సుధారాణి మెమోరియల్ ట్రస్టు అధ్యక్షుడు ఎంపీజీ ఈశ్వరరావు అన్నా రు
విజయనగరం దాసన్నపేట: సేవా కార్యక్రమాలే తమ ట్రస్టు లక్ష్య మని సుధారాణి మెమోరియల్ ట్రస్టు అధ్యక్షుడు ఎంపీజీ ఈశ్వరరావు అన్నా రు. సంక్రాంతి పండుగను పురస్క రించుకుని శనివారం గుంటూరు వారు వీధిలోని బృందావన్ అపార్టు మెంట్‌లో 50 మంది పేదలకు నిత్యా వసర సరుకులు అందజేశారు. ట్రస్టు కార్యదర్శి ఎంపీ ఉపేంద్ర, కోశాధికారి ఎంపీ శీరిష, అపార్టుమెంట్ కమిటీ ప్రతినిధులు భాషా, రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-15T00:07:05+05:30 IST