ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి

ABN, First Publish Date - 2023-06-26T23:43:38+05:30

కారాగారంలో ఉన్న ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా జైలు శాఖాధికారి కె.మోహనరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ: కారాగారంలో ఉన్న ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా జైలు శాఖాధికారి కె.మోహనరావు తెలిపారు. సోమవారం పాలకొండ సబ్‌జైలును అర్థవార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో పరిశీలించారు. ఖైదీలు ఆరోగ్య పరిస్థితిని వారిని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు మెనూ ప్రకారం మంచి పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని జైలు సూపరింటెండెంట్‌ జి.జోగులుకు సూచించారు. అనంతరం రికార్డులు పరిశీ లించారు. ఈ తనిఖీల్లో జైలు సిబ్బంది చంద్రరావు, మధు, నాగరాజు ఉన్నారు.

Updated Date - 2023-06-26T23:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising