ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదమరిస్తే అంతే..

ABN, First Publish Date - 2023-06-07T00:00:49+05:30

ఇది అలికాం-బత్తిలి మార్గంలో సింగిడి వద్ద రహదారి. దారి పొడవునా ఇలా భారీ గోతులు ఏర్పడడంతో నిత్యం వాహనదారులు, ప్రయాణికులు నరకం చూస్తున్నారు.

సింగిడి రహదారి ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ది అలికాం-బత్తిలి మార్గంలో సింగిడి వద్ద రహదారి. దారి పొడవునా ఇలా భారీ గోతులు ఏర్పడడంతో నిత్యం వాహనదారులు, ప్రయాణికులు నరకం చూస్తున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వాస్తవంగా కొత్తూరు నుంచి పసుకుడి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి మరమ్మతులు చేపట్టారు. అయితే కేవలం మూడు కిలోమీటర్ల మేర అలికాం-బత్తిలి మార్గంలో పనులు చేపట్టలేదు. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడే ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.

-భామిని

Updated Date - 2023-06-07T00:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising