ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలవరం నిర్వాసితులకు మొండిచేయి

ABN, First Publish Date - 2023-06-26T23:56:42+05:30

పోల వరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం మొండిచేయి చూపించిందని సీపీఎం నాయకుడు రామ్మూర్తినా యుడు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌: పోల వరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం మొండిచేయి చూపించిందని సీపీఎం నాయకుడు రామ్మూర్తినా యుడు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తుల సమస్యల పరిష్కారం కోం సీపీఎం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా మండలంలోని గా ర్రాజు చీపురుపల్లిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రా మంలో సంఘీభావ నిధిని సేకరించారు. కార్యక్రమంలో శ్రీని వాసరావు, రామయ్య, అర్జున్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising