ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజ్యాంగపరమైన పాలన కోసం పోరాటం

ABN, First Publish Date - 2023-06-26T23:55:05+05:30

దళిత, బలహీన వర్గాల ప్రజలు డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ నిర్మించిన రాజ్యాంగపర మైన పాలన కోసం పోరాడా లని బీఏసీ కార్యవర్గ సభ్యులు సోము రాంబాబు పిలుపు నిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాసన్నపేట, జూన్‌ 26: దళిత, బలహీన వర్గాల ప్రజలు డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ నిర్మించిన రాజ్యాంగపర మైన పాలన కోసం పోరాడా లని బీఏసీ కార్యవర్గ సభ్యులు సోము రాంబాబు పిలుపు నిచ్చారు. సోమవారం కంటో న్మెంట్‌లో ఉన్న జిల్లా కార్యాల యంలో సాహూ మహరాజ్‌ 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడు తూ సాహూ మహరాజ్‌ రాజ్యాంగ వ్యవస్థకు స్ఫూర్తినిచ్చారన్నారు. ఈ నెల 28 న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ పరిధిలోని కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కొమ్ము సోములు, శివప్రసాద్‌, కారు గౌరి, ఆర్‌జె రెడ్డి, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising