ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకండి

ABN, First Publish Date - 2023-03-05T03:52:51+05:30

విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకండి. రాజధానిగా అమరావతిని కొనసాగించండి. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఏపీ అభివృద్ధి అధ్యయన వేదిక సభలో నేతలు

విజయవాడ, మార్చి 4: ‘విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకండి. రాజధానిగా అమరావతిని కొనసాగించండి. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయండి. ఇకనైనా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లండి’ అని ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అధ్యయన వేదిక’ ప్రారంభోత్సవ సభలో వక్తలు సూచించారు. శనివారం గాంధీనగర్‌లో జరిగిన సభలో మాజీ ఐఏఎస్‌ టి.గోపాలరావు మాట్లాడుతూ ‘గతంలో చంద్రబాబు ప్రారంభించిన అభివృద్ధి పనులను తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి కొనసాగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటిపరిస్థితి లేదు.’ అని అన్నారు. అనంతరం వేదిక కొత్త కమిటీని ఎన్నుకున్నారు.

Updated Date - 2023-03-05T03:52:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising