ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శివరామకృష్ణ అరెస్టు

ABN, First Publish Date - 2023-09-18T00:24:51+05:30

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆదివారం చేపట్టిన పాదయాత్రను కొనసాగనీ యకుండా పోలీసులు అడ్డుకుని, ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

గజపతినగరం: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆదివారం చేపట్టిన పాదయాత్రను కొనసాగనీ యకుండా పోలీసులు అడ్డుకుని, ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాబు అరెస్టు అక్రమమంటూ గజపతినగరం నుంచి విజయనగరం పైడితల్లి అమ్మ వారి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్త లు సమాయత్తం అయ్యారు. ఇందుకు సంబంధించి అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 7 గంటలకే శిబిరం వద్దకు ఏఎస్‌ఐ మూర్తితో పాటు పోలీస్‌ సిబ్బంది వచ్చి, శిబిరం నుంచి శివరామకృష్ణను బలవంతంగా పోలీసు జీపు ఎక్కించి మెంటాడ మండలం ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్టులకు బయ పడేది లేదని చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లెంక చిన్నంనాయుడు, రుంకాన అరుణ, గోవింద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-18T00:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising