ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ట్యాక్స్‌ తప్పనిసరిగా చెల్లించాలి

ABN, First Publish Date - 2023-10-13T00:16:24+05:30

కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలలో గురువారం వాహనాలు తనిఖీ ప్రత్యేక డైవ్‌ నిర్వహించి రోడ్డు ట్యాక్స్‌ చెల్లిం చని వాహనాలకు, అధిక ప్యాసింజర్లతో ప్రయాణిస్తున్న వాహనాలకు రూ.లక్ష 63వేలు పెనాల్టీ విధించామని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌, సత్యనారాయణ తెలియజేశారు.

కురుపాం: కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలలో గురువారం వాహనాలు తనిఖీ ప్రత్యేక డైవ్‌ నిర్వహించి రోడ్డు ట్యాక్స్‌ చెల్లిం చని వాహనాలకు, అధిక ప్యాసింజర్లతో ప్రయాణిస్తున్న వాహనాలకు రూ.లక్ష 63వేలు పెనాల్టీ విధించామని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌, సత్యనారాయణ తెలియజేశారు. ఈసందర్భంగా వారు విలేకర్లతో మాట్లా డుతూ జిల్లా ఆర్టీవో మల్లికార్జున్‌రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించి వాహనదారులకు వాహన రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌, రోడ్డు ట్యాక్స్‌ తప్పనిసరిగా కలిగిఉండాలని, సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయరాదని, సీటుబెల్టు తప్పనిసరిగా ధరించాలని, మద్యం తాగి డ్రైవింగ్‌ చేయకూడదని తెలిపారు.

Updated Date - 2023-10-13T00:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising