ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-08-02T00:23:53+05:30

పట్టణంలోని కొండకవీధి సమీపంలో ఓ వెండి షాపు యజ మాని సత్యనారాయణ తన షాపులోనే మృతిచెందాడు.

రాజాం రూరల్‌: పట్టణంలోని కొండకవీధి సమీపంలో ఓ వెండి షాపు యజ మాని సత్యనారాయణ తన షాపులోనే మృతిచెందాడు. మంగళవారం రాత్రి పది గంటల తర్వాత షాపులో లైట్లు వెలిగి ఉండడాన్ని గమనించిన స్థానికులు షాపు లోకి వెళ్లి చూడగా, సత్యనారాయణ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే 108 వాహనానికి సమాచారం అందజేశారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని రాత్రి 11 గంటల సమయంలో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ స్వస్థలం పెద్దాపురం. 15 ఏళ్లు క్రితం రాజాం వచ్చి వెండి పట్టీలు తయారు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. మతుడికి భార్య ఈశ్వరమ్మతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. కేసు నమోదు కావాల్సి ఉంది. సత్యనారాయణ మృతిపై అనుమానాలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-08-02T00:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising