ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నా భూమిని ఆక్రమించారు

ABN, First Publish Date - 2023-06-26T00:23:42+05:30

తనకు చెందిన భూమిని వైసీపీ సర్పంచ్‌ ప్రతినిఽధి డబ్బాడ వెంకటరమణ ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ వీఆర్‌ అగ్రహా రం గ్రామానికి చెందిన జనపాల శ్రీధర్‌ ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌: తనకు చెందిన భూమిని వైసీపీ సర్పంచ్‌ ప్రతినిఽధి డబ్బాడ వెంకటరమణ ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ వీఆర్‌ అగ్రహా రం గ్రామానికి చెందిన జనపాల శ్రీధర్‌ ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజాం సీఐ రవికుమార్‌ ఆదివారం రాత్రి డబ్బాడ వెంకటరమణపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. వీఆర్‌ అగ్రహారం గ్రామం లో జనపాల శ్రీధర్‌కు 72 సెంట్లు భూమి ఉందని, ఆ భూమి అతనికే చెందుతుం దని గతంలో రెవెన్యూ యంత్రాంగం ధ్రువీకరించిందని సీఐ తెలిపారు. అయితే ఇటీవల శ్రీధర్‌ తనకు చెందిన భూమిని చదును చేసేందుకు వెళ్లే సమయంలో వెంకటరమణ అడ్డుకుని తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేసినట్టు సీఐ తెలిపారు.

Updated Date - 2023-06-26T00:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising