ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చికిత్స పొందుతూ వివాహిత మృతి

ABN, First Publish Date - 2023-06-26T23:45:40+05:30

బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన గెంబలి హారిక(33) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిందని డీఎస్పీ పి.శ్రీధర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన గెంబలి హారిక(33) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిందని డీఎస్పీ పి.శ్రీధర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురానికి చెందిన హారికకు బొబ్బిలికి చెందిన గెంబలి కళ్యాణ చక్రవర్తితో 2016లో వివాహ మయ్యింది. పెళ్లయిన కొద్ది నెలల నుంచి వారికి మనస్పర్థలు ఏర్పడ్డాయి. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. హారిక పార్వతీపురంలో వలంటీరుగా పనిచేస్తోంది. ఇంట్లో గొడవల కారణంగా ఆమె ఈనెల 13న ఆత్మహత్య చేసుకునేందుకు ఫ్లోర్‌ క్లీనింగ్‌ రసాయనాన్ని తాగింది. అస్వస్థతకు గురైన ఆమెను స్థానిక సీహెచ్‌సీలో చేర్పించి, మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. ఈ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగేశ్వరరావు ఉన్నారు.

Updated Date - 2023-06-26T23:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising