ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కుమ్మపల్లి ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై విచారణ

ABN, First Publish Date - 2023-06-26T23:55:58+05:30

మండలంలోని కుమ్మపల్లి గ్రామ ఉపాధి హమీ పథకం క్షేత్ర సహాయ కురాలు దాసరి పార్వతిపై శృంగవరపుకోట క్లస్టర్‌ ఉపాధి ఏపీడీ శారదాదేవి సోమ వారం గ్రామ సభ నిర్వహించి, బహిరంగ విచారణ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేపాడ: మండలంలోని కుమ్మపల్లి గ్రామ ఉపాధి హమీ పథకం క్షేత్ర సహాయ కురాలు దాసరి పార్వతిపై శృంగవరపుకోట క్లస్టర్‌ ఉపాధి ఏపీడీ శారదాదేవి సోమ వారం గ్రామ సభ నిర్వహించి, బహిరంగ విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులను పిలిచి క్షేత్ర సహాయకురాలిపై వచ్చిన ఆరోపణల గురించి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు ఫీల్డు అసిస్టెంట్‌ వల్ల జరిగిన నష్టాన్ని ఏపీ డీకి వివరించారు. గ్రామ సర్పంచ్‌ నవుడు, ఉపసర్పంచ్‌ అరుణ, పైల కన్నంనాయుడు, నౌడు శ్రీను తదితరులు కూడా క్షేత్ర సహాయకురాలిపై ఫిర్యాదు చేసారు. ఈవిషయమై ఏపీడీని వివరణ కోరగా ఫీల్డు అసిస్ట్టెంట్‌పై వచ్చిన ఆరోపణలై చైపట్టిన విచారణను పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదికను తయారు చేసి ఉపాధిహమీ పఽథకం పీడీకి సమ ర్పిస్తామన్నారు.

Updated Date - 2023-06-26T23:55:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising