ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బండరాయి జారితే..

ABN, First Publish Date - 2023-06-26T23:51:43+05:30

ఘనసర వద్ద వంశధార వరద కాలువ నుంచి తొలగించిన బండరాళ్లును వాహనాల ద్వారా నిర్లక్ష్యంగా తరలిస్తున్నారు.

టిప్పర్‌లో బండరాళ్లు తరలిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భామిని: ఘనసర వద్ద వంశధార వరద కాలువ నుంచి తొలగించిన బండరాళ్లును వాహనాల ద్వారా నిర్లక్ష్యంగా తరలిస్తున్నారు. అవి ఏ మాత్రం జారితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఘనసర సమీపంలో ఓ టిప్పర్‌లో బండరాళ్లను తరలించగా.. వాహనం వెనుక డోర్‌ లేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు , వాహనదారులు తీవ్ర భయాందోళన చెందారు. ఒక్కరాయి జారితే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో ఊహించలేమని అక్కడి వారు వాపోయారు. ఘనసర వరదకాలువ నుంచి చిన్నదిమిలి కూడలి వరకు బండరాళ్లు తరలిస్తున్న కాంట్రాక్టర్లు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనిపై బత్తిలి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్పందించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-06-26T23:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising