ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరుముద్ద ఎలా ఉందంటే.. చెయ్యెత్తే వారేరీ..!?

ABN, First Publish Date - 2023-02-28T04:03:49+05:30

జగనన్న గోరుముద్ద విషయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంత్రి బొత్సకు చేదు అనుభవం

విజయవాడ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జగనన్న గోరుముద్ద విషయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి బొత్స సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ.. ‘‘గోరుముద్ద ఇష్టంగా ఉందా.. ఇబ్బందిగా ఉందా..! ఇష్టంగా ఉందనే వాళ్లు చేతులు పైకెత్తండి’’ అని విద్యార్థులను కోరారు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. ఎత్తాలా వద్దా అన్నట్టు.. ఓ పావు వంతు మంది మాత్రమే చేతులు పైకెత్తి తమ అంగీకారాన్ని తెలిపారు. కొద్ది మందే అంగీకారం తెలపడంతో మంత్రికి ఏంచేయాలో తోచలేదు. ఏమిటీ ఇష్టం లేదా..!అంటూనే ప్రసంగాన్ని కొనసాగించారు.

Updated Date - 2023-02-28T04:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!