ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్‌ మెస్‌ చార్జీలు పెంచాలి

ABN, First Publish Date - 2023-02-06T23:47:57+05:30

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచాలని టీడీపీ నాయకుడు, రిటైర్డు ఏటీడబ్లూవో నదివాడ కృష్ణబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుపాం: ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచాలని టీడీపీ నాయకుడు, రిటైర్డు ఏటీడబ్లూవో నదివాడ కృష్ణబాబు అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. 2018 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన మెస్‌ చార్జీలు 3,4వ తరగతులకు రూ.1000, 5 నుంచి 10వ తరగతి వరకు రూ.1250, ఇంటర్‌ విద్యార్థులకు రూ.1400 నిర్ధారించగా, వాటినే నేటికీ కొనసాగించడం దారుణమన్నారు. కరోనా, వైసీపీ ప్రభుత్వం పుణ్యాన నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా పెట్టగలరని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Updated Date - 2023-02-06T23:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising