ఘనంగా భగత్‌సింగ్ జయంతి
ABN, First Publish Date - 2023-09-29T00:22:04+05:30
: దేశ స్వాతం త్య్రం కోసం పోరా టం చేసిన భగత్ సింగ్‌ను ప్రతిఒక్క రూ ఆదర్శంగా తీసు కోవాలని టీడీపీ సీనియర్ నాయకు డు మజ్జి కృష్ణమో హన్ అన్నారు. గురు వారం భగత్‌సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్ కూడలి వద్ద భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.
పార్వతీపురం టౌన్: దేశ స్వాతం త్య్రం కోసం పోరా టం చేసిన భగత్ సింగ్‌ను ప్రతిఒక్క రూ ఆదర్శంగా తీసు కోవాలని టీడీపీ సీనియర్ నాయకు డు మజ్జి కృష్ణమో హన్ అన్నారు. గురు వారం భగత్‌సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్ కూడలి వద్ద భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. భగత్‌సింగ్ యువజన సేవా సంఘం అధ్యక్షులు గణేశ్వరరావు ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి పాలూరి బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఎ.మోహన్ రావు పాల్గొని మాట్లాడారు, అనంతరం పట్టణ పోలీసుస్టేషన్ హెచ్‌సీ కె.కృష్ణమూర్తి, ట్రాఫిక్ ఏఎస్‌ఐ రాజారావు, పీసీ, కిషోర్‌ను సన్మానించారు.
Updated Date - 2023-09-29T00:22:04+05:30 IST