ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయండి

ABN, First Publish Date - 2023-02-06T23:30:09+05:30

‘దశాబ్దాలుగా స్థానికంగా నివాసముంటున్నాం. రోజువారి కూలీ పనులు చేసుకొని బతుకుతున్నాం. కానీ మాకు కుల ధ్రువీకరణపత్రాలు మం జూరు చేయడం లేదు’ అంటూ యానాది తెగకు చెందిన 35 కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆర్డీవో శేషశైలజను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయండి

బొబ్బిలి: ‘దశాబ్దాలుగా స్థానికంగా నివాసముంటున్నాం. రోజువారి కూలీ పనులు చేసుకొని బతుకుతున్నాం. కానీ మాకు కుల ధ్రువీకరణపత్రాలు మం జూరు చేయడం లేదు’ అంటూ యానాది తెగకు చెందిన 35 కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆర్డీవో శేషశైలజను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఐదు దశాబ్దాలుగా రాణిమల్లమ్మదేవి చెరువు గట్టుపై నివాస ముండేవారమని.. 15 సంవత్సరాల కిందట ఇందిరమ్మ కాలనీలో ఇళ్లు కేటాయించా రని చెప్పారు. అయితే మక్కువ, సీతానగరం మండలాలో యానాది కులస్థులకు కుల ధ్రువీకరణపత్రాలు ఇచ్చి.. ఇక్కడ మాత్రం మొండిచేయి చూపుతున్నారని పిట్ల శ్రీరాములు, రూప, ఇందిర, శాంతి, పిరిడి రాజేశ్‌, మ ర్రి రమణమ్మ, భాస్కరరావు, మామిడి రాము, గొలుసు నరసమ్మ ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నతాధికారులకు నివేదించి సమస్య పరిష్కరిస్తానని ఆర్డీవో హామీ ఇచ్చారు.

ఆర్డీవోకు విన్నవిస్తున్న యానాది కులస్థులు

Updated Date - 2023-02-06T23:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising