ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అత్యవసర పరిస్థితి చరిత్రలో చీకటి రోజు

ABN, First Publish Date - 2023-06-25T23:57:08+05:30

అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని తెలిపారు. 1975 జూన్‌ 25 దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం విదితమే. బీజేపీ చీకటి రోజుగా పరిగణిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా రెడ్డి పావని ఆదివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి సమయంలో దేశంలో అందరిపై నిఘాఉంచి, పత్రికలపై ఆంక్షలు విధిస్తూ సెన్సార్‌ చేసిన అనంతరం ప్రజలకు చేరేవన్నారు.బలవంతపు కుటుంబనియంత్రణ, వాక్‌ స్వాతంత్య్రం లేకుండా ప్రజలను భయబ్రాంతులు గురచేశారని తెలిపారు. ఎందరో దేశభక్తులను జైలు పాలుచేసిన దుర్ధినమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు.కార్యక్రమంలో బీజెపీ నాయకు లు హరినాథ్‌, బగ్గం వినీత, నానాజీ, బిలాల్‌ మహ్మాద్‌, గొంటి పద్మ పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం దాసన్నపేట: అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని తెలిపారు. 1975 జూన్‌ 25 దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం విదితమే. బీజేపీ చీకటి రోజుగా పరిగణిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా రెడ్డి పావని ఆదివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి సమయంలో దేశంలో అందరిపై నిఘాఉంచి, పత్రికలపై ఆంక్షలు విధిస్తూ సెన్సార్‌ చేసిన అనంతరం ప్రజలకు చేరేవన్నారు.బలవంతపు కుటుంబనియంత్రణ, వాక్‌ స్వాతంత్య్రం లేకుండా ప్రజలను భయబ్రాంతులు గురచేశారని తెలిపారు. ఎందరో దేశభక్తులను జైలు పాలుచేసిన దుర్ధినమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు.కార్యక్రమంలో బీజెపీ నాయకు లు హరినాథ్‌, బగ్గం వినీత, నానాజీ, బిలాల్‌ మహ్మాద్‌, గొంటి పద్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-25T23:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising