ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోళ్లఫారం దగ్ధం

ABN, First Publish Date - 2023-01-15T00:08:15+05:30

పతివాడ పంచాయతీలోగల రాయుడుపేట గ్రామంలో నమ్మి రమణకు చెందిన కోళ్లఫారం శుక్రవారం అర్ధరాత్రి అగ్నికి ఆహుతయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూసపాటిరేగ: పతివాడ పంచాయతీలోగల రాయుడుపేట గ్రామంలో నమ్మి రమణకు చెందిన కోళ్లఫారం శుక్రవారం అర్ధరాత్రి అగ్నికి ఆహుతయ్యింది. అర్ధరాత్రి విద్యుత్‌ షార్ట్‌ షర్య్కూట్‌ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మూడు షెడ్లు, సుమారు 2వేలకు పైగా కోడి పిల్లలు కాలిపోయినట్లు బాధితుడు తెలుపుతున్నారు. దీంతో పాటు కోళ్ల దాణా, మరి కొంత సామగ్రి దగ్ధమయిట్లు చెప్పారు. బాధితుడిని టీడీపీ నాయకులు మహంతి చిన్నంనాయుడు, ఆకిరి ప్రసాదరావు, పతివాడ తమ్మినాయుడు తదితరులు పరామర్శించారు.

Updated Date - 2023-01-15T00:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising