ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబోయ్‌ ఎండలు

ABN, First Publish Date - 2023-04-20T00:19:18+05:30

భానుడి భగభగలతో జిల్లాప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రాలేకపో తున్నారు. నిప్పులకొలిమిలా ఎండలు మండుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల నుంచి 40, 41 డిగ్రీల వద్దే ఉష్ణోగ్రతలు నమోదుకావటంతో చిరు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

భానుడి భగభగలతో జిల్లాప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రాలేకపో తున్నారు. నిప్పులకొలిమిలా ఎండలు మండుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల నుంచి 40, 41 డిగ్రీల వద్దే ఉష్ణోగ్రతలు నమోదుకావటంతో చిరు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. విజయనగరంలోని కోట ఎదురుగా ఉన్న స్థలంలో ఎండవేడికి తాళలేక ఉదయం 10 గంటలకే వ్యాపారులు దుకాణం బంద్‌ చేసి వెళ్లిపోయారు. మరోవైపు వడగాడ్పుల కారణంగా ఎవరూ ప్రయాణాలు చేయడం లేదు. రహదారులన్నీ వెలవెలబోతున్నాయి. ఆటోలు కూడా నడవడం లేదు. విజయనగరంలో బుధవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో రోడ్లు, జంక్షన్లు, మార్కెట్లు బోసిపోయాయి.

- విజయనగరం(ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-04-20T00:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising