ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్టీసీలో యూటీఎస్‌ సేవలపై అవగాహన

ABN, First Publish Date - 2023-08-02T00:00:33+05:30

ఆర్టీసీలో యూటీఎస్‌ (యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌) సేవలపై విజయనగరం డిపో పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లకు మంగళవారం అధికారులు అవగాహన కల్పిం చారు. గతనెల 31న ‘ఆంధ్రజ్యోతి’లో పాత పద్ధతిలోనే శీర్షికతో కథనం ప్రచురితంకావడంతో ఉన్నతా ధికారులు స్పందించారు. ఆఘమేఘాల మీద క్షేత్రస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశా రు. మరోరెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిపో మేనేజరు శ్రీనివాస రావు, అసిస్టెంట్‌ మేనేజరు ఆదినారాయణ తెలిపారు. కండక్టర్ల వద్ద ఉన్న టిమ్‌ మిషన్‌ ద్వారా ప్రయా ణికులు ఫోన్‌పే, గూగూల్‌ పే, క్యూఆర్‌ కోడ్‌ లేదా ఇతర యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేయ వచ్చునని చెప్పారు.

కండక్టర్లు, ప్రయాణికులకు యూటీఎస్‌ సేవలపై అవగాహన కల్పిస్తున్న ద ృశ్యం:

విజయనగరం రింగురోడ్డు: ఆర్టీసీలో యూటీఎస్‌ (యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌) సేవలపై విజయనగరం డిపో పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లకు మంగళవారం అధికారులు అవగాహన కల్పిం చారు. గతనెల 31న ‘ఆంధ్రజ్యోతి’లో పాత పద్ధతిలోనే శీర్షికతో కథనం ప్రచురితంకావడంతో ఉన్నతా ధికారులు స్పందించారు. ఆఘమేఘాల మీద క్షేత్రస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశా రు. మరోరెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిపో మేనేజరు శ్రీనివాస రావు, అసిస్టెంట్‌ మేనేజరు ఆదినారాయణ తెలిపారు. కండక్టర్ల వద్ద ఉన్న టిమ్‌ మిషన్‌ ద్వారా ప్రయా ణికులు ఫోన్‌పే, గూగూల్‌ పే, క్యూఆర్‌ కోడ్‌ లేదా ఇతర యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేయ వచ్చునని చెప్పారు.

Updated Date - 2023-08-02T00:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising