ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకుకు దూరంగా ఉండండి

ABN, First Publish Date - 2023-06-01T00:07:13+05:30

పొగాకును దూరం పెట్టాలని జనచేతన కార్యదర్శి బగాది శశిభూషణచౌదరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ: పొగాకును దూరం పెట్టాలని జనచేతన కార్యదర్శి బగాది శశిభూషణచౌదరి అన్నారు. బుధవారం ప్రపంచ పొగాకు నిరోధక దినోత్స వం సందర్భంగా పాలకొండ పట్టణ కూడళ్లలో భవన నిర్మాణ కార్మికులకు, అంపిలి గ్రామ పరిసరాల్లో ఉపాధి హామీ కూలీలకు ఆయన అవగాహన కల్పించారు. జనచేతన సిబ్బంది పాల్గొన్నారు.

రింగురోడ్డు: పొగాకు ఉత్పత్తుల కు యువత, ప్రజలు దూరంగా ఉండాలని ఆంకాలజిస్జ్‌ డాక్టర్‌ వంశీధర్‌ అన్నారు. బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సావం సందర్భంగా ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్య సంఘం ఆధ్వర్యంలో నగరంలో గంటస్తంభం నుంచి కోట జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న వంశీధర్‌ మాట్లాడుతూ పొగా కు ఉత్పత్తుల వాడకం వల్ల ఊపిరితిత్తులు, గొంతు, నోటిక్యాన్సర్‌ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising