ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడి మృతి

ABN, First Publish Date - 2023-06-26T23:41:27+05:30

మండలంలోని పొల్ల గిరిజన బాలుర హైస్కూ ల్‌లో సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.ఉమా మహేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట: మండలంలోని పొల్ల గిరిజన బాలుర హైస్కూ ల్‌లో సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.ఉమా మహేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. ఉపాధ్యాయులు మృతి పట్ల హెచ్‌ఎం భాస్కరరావు, డీడీ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సంతాపంతెలిపారు. ఉపా ధ్యాయుడు అంత్యక్రియల నిమిత్తం రూ.25 వేలుఅందజేసినట్లు చెప్పారు. ఆయన కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ఏడాది నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పొల్ల ఆశ్రమ పాఠశాలకు బదిలీపై వచ్చినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.

Updated Date - 2023-06-26T23:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising