ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2023-01-26T00:34:26+05:30

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. స్టాళ్లు, సంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రయాణానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికను ప్రత్యేకంగా అలంకరించారు.

సిద్ధమైన పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి

ఉత్తమ పురస్కారానికి 450 మంది ఉద్యోగుల ఎంపిక

కలెక్టరేట్‌, జనవరి 25: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. స్టాళ్లు, సంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రయాణానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. ఆర్‌డీవో సూర్యకళ గ్రౌండ్‌లో ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. వేడుకల్లో కలెక్టర్‌ సూర్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారు. ప్రభుత్వశాఖల పనితీరును తెలిపేలా 12 శకటాలను తయారు చేశారు. 8 స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఉత్తమ సేవా పురస్కారానికి సుమారు 450 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని ఎంపిక చేశారు. వీరందరికీ జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను ఇవ్వనున్నారు.

Updated Date - 2023-01-26T00:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising