ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తులు స్వీకరణ

ABN, First Publish Date - 2023-05-23T23:52:59+05:30

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడు దల చేసిన మార్గదర్శకాల ప్రకారం బుధవారం నుంచి 26 తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, మే 23: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడు దల చేసిన మార్గదర్శకాల ప్రకారం బుధవారం నుంచి 26 తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 25 నుంచి 27 వరకూ ధ్రువ పత్రాల పరిశీలన, 28 నుంచి 29 వరకూ ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ప్రదర్శి స్తా రు. 30న అభ్యంతరాల స్వీకరణ, ఈనెల 31, జూన్‌ 1న అభ్యంతరాలు పరిశీలన, జూన్‌ 2,3 తేదీల్లో తుది జాబితా, జూన్‌ 4న పోస్టులు ఖాళీలు జాబితా ఏర్పాటు చే యనున్నారు. 5,6 తేదీల్లోప్రధానోపాధ్యాయులకు, 5 నుంచి 7 తేదీల్లో స్కూల్‌ అసి స్టెంట్లకు, 5 నుంచి 8 తేదీ వరకూ ఎస్‌జీటీలు వెబ్‌ ఆప్షన్‌ కోసం పెట్టుకోవాలని డీఈవో లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. 9న జాబితా జనరేషన్‌ చేస్తామన్నారు.

Updated Date - 2023-05-23T23:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising