ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్వతీపురం కలెక్టరేట్‌లో ‘స్పందన’ రద్దు

ABN, First Publish Date - 2023-03-05T00:10:48+05:30

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ‘స్పందన’ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పార్వతీపురం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ‘స్పందన’ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అధికారులు భాగస్వాములై ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లావాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అర్జీలు అందించేందుకు ఎవరూ కలెక్టరేట్‌కు రావొద్దని తెలిపారు.

Updated Date - 2023-03-05T00:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising