ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌)గా సురేష్‌కుమార్‌ పాండే

ABN, First Publish Date - 2023-02-08T00:49:04+05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌)గా సెయిల్‌లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వరిస్తున్న సురేశ్‌కుమార్‌ పాండే నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కుటౌన్‌షిప్‌, ఫిబ్రవరి 7: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌)గా సెయిల్‌లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వరిస్తున్న సురేశ్‌కుమార్‌ పాండే నియమితులయ్యారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన కేసీ దాస్‌ గత ఏడాది పదవీ విరమణ చేయడంతో ఇప్పటివరకు ఇన్‌చార్జిగా మరో డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పబ్లిక్‌ ఎంటర్‌ప్రెజెస్‌ సెలక్షన్‌ బోర్డు ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపికలు నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ నుంచి డైరెక్టర్‌ పోస్టుకు ఆరుగురు, సెయిల్‌ నుంచి ఇద్దరు, ఇంజనీర్స్‌ ఇండియా నుంచి ఒకరు హాజరవ్వగా.. సెయిల్‌ సీజీఎం సురేశ్‌కుమార్‌ పాండేను ఎంపిక చేసినట్టు పీఈఎస్‌బీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-08T00:49:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising