ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భానుడి భగభగ

ABN, First Publish Date - 2023-06-07T01:15:40+05:30

వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడంతో నగరం మంగళవారం నిప్పుల కుంపటిలా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాయువ్య గాలులతో నగరం ఉక్కిరిబిక్కిరి

ఎయిర్‌పోర్టులో 40 డిగ్రీలు నమోదు

విశాఖపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడంతో నగరం మంగళవారం నిప్పుల కుంపటిలా మారింది. ఉదయం పది గంటల వరకు పాక్షికంగా మేఘాలు ఆవరించాయి. ఆ తరువాత క్రమేపీ ఎండ తీవ్రత పెరిగింది. ఎండకు ఉక్కపోత తోడైంది. రాత్రి పది గంటల సమయంలో కూడా నగరంలో వేడి వాతావరణం కొనసాగింది. ఎయిర్‌పోర్టులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికం. పొడిగాలుల ప్రభావంతో ఉక్కపోత ఎక్కువగా వుందని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. దీనికితోడు వాయువ్య భారతం నుంచి వీచే గాలుల్లో తేమశాతం తక్కువగా ఉండడంతో వాతావరణం వేడెక్కిందన్నారు. బుధవారం నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని పేర్కొంది.

Updated Date - 2023-06-07T01:15:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising