ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై నిరసన

ABN, First Publish Date - 2023-08-02T00:47:30+05:30

కేంద్రం కేటాయించిన పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్వినియోగంపై ఈనెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు బీజేపీ జిల్లా ఇన్‌చార్జి వై. మాలకొండయ్య స్పష్టం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా ఇన్‌చార్జి మాలకొండయ్య

పరవాడ, ఆగస్టు 1: కేంద్రం కేటాయించిన పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్వినియోగంపై ఈనెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు బీజేపీ జిల్లా ఇన్‌చార్జి వై. మాలకొండయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందన్నారు. ఈనెల 10న జిల్లా కేంద్రాల్లో చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు, నాయకులు ఈర్ల శ్రీరామ్మూర్తి, పీవీ.రవిరాజు, డీవీఎస్‌. వర్మ, సదరం నాగేశ్వరరావు, పట్టాభి ప్రసాద్‌, గండి నమోబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising