ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా కార్మిక దినోత్సవం

ABN, First Publish Date - 2023-05-02T01:02:44+05:30

జిల్లాలో కార్మిక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. వర్షం కురుస్తున్నా పరిశ్రమలు, ఆటో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు.

అనకాపల్లి టౌన్‌: సీఐటీయూ కార్యాలయంలో పతాకాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లిటౌన్‌, మే 1: జిల్లాలో కార్మిక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. వర్షం కురుస్తున్నా పరిశ్రమలు, ఆటో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. అనకాపల్లి పట్టణంలోని సీఐటీయూ కార్యాలయం వద్ద కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ అరుణ పతాకాన్ని ఎగురవేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుత్తల శంకరరావు ఆధ్వర్యంలో ఏపీ బేవరేజస్‌ వద్ద కె.కొండలరావు, బైపాస్‌రోడ్డులో ముఠా కార్మికుల ఆధ్వర్యంలో మంద రాము, బాటా సెంటర్‌ వద్ద భీశెట్టి అప్పారావు, జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం వద్ద బొమ్మల రాము, వ్యవసాయ పరిశోధనా కేంద్రం వద్ద కొణతాల నందీశ్వరరావు, ఆర్టీసీ డిపో వద్ద పరమేశ్వరరావు అరుణ పతాకాలను ఎగురవేశారు. కార్యక్రమాల్లో లంకా అప్పారావు, సురేష్‌, లక్ష్మణ్‌, సత్యనారాయణ, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, రమణమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T01:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising