నాదెండ్ల మనోహర్‌కు ఘనస్వాగతం
ABN, First Publish Date - 2023-04-29T00:28:11+05:30
జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌కు ఎలమంచిలి మండలం పులపర్తి జాతీయ రహదారిపై జనసేన పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
పులపర్తిలో నాదెండ్ల మనోహర్‌కు స్వాగతం పలుకుతున్న జనసేన పార్టీ నేతలు
ఎలమంచిలి, ఏప్రిల్ 28: జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌కు ఎలమంచిలి మండలం పులపర్తి జాతీయ రహదారిపై జనసేన పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయ్‌కుమార్‌తో సహా జనసైనికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు కోన తాతారావు, మండల అధ్యక్షుడు లాలం సోమునాయుడు, పట్టణ అధ్యక్షుడు బొద్దపు శ్రీను, నాలుగు మండలాల నేతలు, జనసైనికులు పాల్గొన్నారు
Updated Date - 2023-04-29T00:28:11+05:30 IST