ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అర్హులందరికీ నేతన్న నేస్తం

ABN, First Publish Date - 2023-06-26T00:11:27+05:30

జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం సాయం అందజేస్తామని జౌళి శాఖ ఏడీ మురళీకృష్ణ తెలిపారు.

నక్కపల్లిలో మగ్గాలను పరిశీలిస్తున్న జౌళి శాఖ ఏడీ మురళీకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడీ మురళీకృష్ణ

నక్కపల్లి, జూన్‌ 25 : జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం సాయం అందజేస్తామని జౌళి శాఖ ఏడీ మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం నక్కపల్లిలో నేతన్న నేస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న మగ్గాలను ఏడీ మురళీకృష్ణ, డీఓ రమణమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో 250 మగ్గాలకు అర్హత కలిగిందని, ఈ ఏడాది 270 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 20 వరకు అనర్హత కలిగినవిగా గుర్తించామన్నారు. అర్హులందరికీ రూ.24వేలు చొప్పున సీఎం జగన్మోహన్‌రెడ్డి త్వరలో బ్యాంకు ఖాతాలను జమచేస్తారని ఆయన తెలిపారు. ఆయన వెంట వార్డు సభ్యులు బంగార్రాజు, సొసైటీ ఇన్‌చార్జి నాగబాబు ఉన్నారు.

Updated Date - 2023-06-26T00:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising