ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయాశ్వం మరో హిట్టు

ABN, First Publish Date - 2023-04-23T03:07:29+05:30

ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ మరో హిట్టు కొట్టింది. సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలతో శనివారం మధ్యాహ్నం నింగిలోకి రివ్వున ఎగిరిన పీఎ్‌సఎల్వీ-సీ 55 రాకెట్‌ వాటిని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి చేరవేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీఎ్‌సఎల్వీ-సీ 55 ప్రయోగం సూపర్‌ సక్సెస్‌

రెండు సింగపూర్‌ ఉపగ్రహాలతో నింగిలోకి

20.50 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలోకి చేరవేత

ఇస్రో ఖాతాలో మరో వాణిజ్య విజయం

పీఎ్‌సఎల్వీ-సీ 55 సక్సెస్‌

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 22: ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ మరో హిట్టు కొట్టింది. సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలతో శనివారం మధ్యాహ్నం నింగిలోకి రివ్వున ఎగిరిన పీఎ్‌సఎల్వీ-సీ 55 రాకెట్‌ వాటిని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి చేరవేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇస్రోకు ఈ ఏడాది ఇది రెండో వాణిజ్య రంగ ప్రయోగ విజయమని ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ అన్నారు. పీఎ్‌సఎల్వీ-సీ55 రాకెట్‌ విజయం అనంతరం ఆయన మీడియా సెంటర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఏడాదంతా ఇస్రోకు శుభపరిణామాలే అన్నారు. ఈ సంవత్సరం ప్రయోగించిన మూడు ప్రయోగాలూ ఘన విజయం సాధించాయని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 424 ఉపగ్రహాలను మన వాహక నౌకల ద్వారా రోదసీలోకి పంపామన్నారు.

Updated Date - 2023-04-23T03:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising