ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటమి ఎరుగని ఎద్దులు

ABN, First Publish Date - 2023-02-07T03:25:24+05:30

బండలాగుడు పోటీల్లో ఇప్పటి వరకు ఆ ఎద్దులు ఓటమినే ఎరుగలేదంటే అతిశయోక్తి కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12 సార్లు పోటీల్లో పాల్గొని విజయం సాధించిన వైనం

కోడుమూరు, పిబ్రవరి 6: బండలాగుడు పోటీల్లో ఇప్పటి వరకు ఆ ఎద్దులు ఓటమినే ఎరుగలేదంటే అతిశయోక్తి కాదు. సీనియర్స్‌ విభాగంలో 12 సార్లు బండలాగుడు పోటీల్లో పాల్గొనగా అన్ని సార్లు ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాయి. నంద్యాల జిల్లా పెద్దకొట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డి నెల రోజుల కిందట పల్నాడు జిల్లా ఈర్లపాడు గ్రామంలో రూ.54 లక్షలు పెట్టి ఎద్దులను కొనుగోలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన బండలాగుడు పోటీల్లో పాల్గొన్న ప్రతి సారి మొదటి బహుమతిని గెలుచుకుంటున్నాయి. ఇప్పటి వరకు 12 సార్లు పోటీల్లో పాల్గొన్నాయి. తన ఎద్దులను రూ.75 లక్షలకు అమ్మాలని చాలా మంది అడిగారని, ఇంత గౌరవాన్ని తెచ్చిన ఎద్దులను అమ్ముకోవడం తనకు ఇష్టం లేదని రైతు కేశవరెడ్డి తెలిపాడు.

Updated Date - 2023-02-07T03:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising