ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

ABN, First Publish Date - 2023-05-01T03:42:08+05:30

: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలైన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల రాక మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలైన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల రాక మొదలైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా వీరికి దాదాపు 20 గంటల దర్శన సమయం పడుతోంది.

Updated Date - 2023-05-01T03:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising