ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లకు అనుమతి

ABN, First Publish Date - 2023-07-21T03:21:58+05:30

ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజన పథకం కింద రాష్ట్రంలో మూడు చోట్ల ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజన పథకం కింద రాష్ట్రంలో మూడు చోట్ల ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు గురవారం ఉత్తర్వులు జారీ చేసింది. 60 శాతం కేంద్రం, 40శాతం రాష్ట్రం వాటాతో వీటిని నిర్మించనున్నారు. రూ.23.90 కోట్ల చొప్పున తిరుపతి జిల్లా రాయదరువు, అనకాపల్లి జిల్లా దొండవాకలోనూ, రూ.5.74 కోట్లతో కాకినాడ జిల్లా ఉప్పలంకలోనూ ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-07-21T03:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising