ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆత్మ క్షోభ దినోత్సవంగా జరుపుకొంటే బాగుండేది: వర్ల

ABN, First Publish Date - 2023-07-09T03:13:33+05:30

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆత్మక్షోభ దినోత్సవంగా జరుపుకొంటే సముచితంగా ఉండేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆత్మక్షోభ దినోత్సవంగా జరుపుకొంటే సముచితంగా ఉండేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైస్‌ బతికున్నంతకాలం జగన్‌ ఆయనను వేపుకు తిన్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నాడు. బతికి ఉన్నప్పుడే జగన్‌ను భరించలేక రాష్ట్రానికి రావద్దని, బెంగళూరులోనే ఉండాలని వైఎస్‌ చెప్పారు. తాను అడగగానే ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని బాబాయి వివేకానందరెడ్డి చెంపను జగన్‌ పగలగొట్టాడు. తండ్రి శవం ఉండగానే సీఎం పదవి కోసం సంతకాలు పెట్టించాడు. అధికారంలోకి రాగానే చెల్లిని వెళ్లగొట్టాడు. బాబాయి హంతకులు జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నాడు. తల్లిని పార్టీ పదవి నుంచి పీకేశాడు. ఇన్ని ఘన కార్యాలు చేసిన జగన్‌... తండ్రి జయంతికి ఆత్మ క్షోభ దినోత్సవంగా పేరు పెడితే సరిపోతుంది’’ అని అన్నారు.

Updated Date - 2023-07-09T03:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising