ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పండ్ల రైతులకు సబ్సిడీ’

ABN, First Publish Date - 2023-01-22T01:27:19+05:30

పండ్లు, కూరగాయల తోటలు చెరువుల కింద సాగు చేసే రైతులకు ఏపీఐఐఏపీపీ పథకం ప్రకారం 75 శాతం సబ్సిడీ వస్తుందని ఉద్యానశాఖ అధికారి నరేష్‌కుమార్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రవరం, జనవరి 21: పండ్లు, కూరగాయల తోటలు చెరువుల కింద సాగు చేసే రైతులకు ఏపీఐఐఏపీపీ పథకం ప్రకారం 75 శాతం సబ్సిడీ వస్తుందని ఉద్యానశాఖ అధికారి నరేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం పేరూరు గ్రామ సమీపంలో రైతులు సాగు చేసిన పండ్లు, కూరగాయల తోటలను పరిశీలించారు. ఈ పథకం కింద పేరూరు, చిన్నకంబలూరు, చందలూరు గ్రామాలను ఎంపిక చేశామన్నారు. సబ్సిడీ ఒక హెక్టారుకు రూ.37,500, మామిడి సాగుకు రూ.24,938, జామ సాగుకు రూ.54,998, అరటికి రూ.76,847, పూల సాగుకు రూ.30 వేలు వర్తిస్తుందని అన్నారు. సచివాలయ కన్వీనర్‌ తిరుపతిరెడ్డి, సునిల్‌కుమార్‌, గ్లోరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-22T01:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising