ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలి

ABN, First Publish Date - 2023-03-05T23:34:22+05:30

: ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపై మేధావి వర్గం బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకవం తులను శాసన మండలికి ఎన్నుకోవాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న డా.వేపాడ చిరంజీవిరావుకు మద్దతుగా పట్టణంలో మారుతీనగర్‌, శ్రీరామనగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.

మారుతీనగర్‌లో నమూనా బ్యాలెట్‌ అందించి ఓటు అభ్యర్థిస్తున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు విజయానికి సహకరించండి

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు

నరసన్నపేట, మార్చి 5: ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపై మేధావి వర్గం బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకవం తులను శాసన మండలికి ఎన్నుకోవాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న డా.వేపాడ చిరంజీవిరావుకు మద్దతుగా పట్టణంలో మారుతీనగర్‌, శ్రీరామనగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. డబ్బులుతో రాజకీయాలు చేసే వారికి తగిన గుణ పాఠం చెప్పాలని కోరా రు. డా.చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి శాసన మండలికి పం పాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. రాక్షస పాల నకు అంతం చేసేందుకు ఈ ఎన్నికలు ఒక రిఫరెండం కావాలన్నారు. ఉర్లాంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవరావును గెలిపించాలని ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో నేతలు జల్లు చంద్రమౌళి, శిమ్మ చంద్రశేఖర్‌, బలగ ప్రహ్లాద, గొద్దు చిట్టిబాబు, ఉణ్న వెంకటేశ్వరరావు, బెవర రాము, పీస కృష్ణ, కింజరాపు రామారావు , బోయన సతీష్‌, బోయన ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో విస్తృత ప్రచారం

టెక్కలి/నందిగాం/కోటబొమ్మాళి/జలుమూరు/హరిపురం: ఉత్తరాంధ్ర పట్టభ ద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న డా.వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని కోరుతూ టీడీపీ మండల నేతలు ఆదివారం వివిధ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. టెక్కలి,నందిగాం, కోటబొమ్మాళి, జలు మూరు, సారవకోట, మందస మండలాల్లో పలు గ్రామాల్లో టీడీపీ నేతలు పట్టభ ద్రులైన ఓటర్లను కలిసి డా.చిరంజీవి రావుకు మొదటి ప్రాధాన్యతా ఓటును వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమాల్లో టీడీపీ జిల్లా నాయీబ్రాహ్మణ పార్ల మెంట్‌ కమిటీ కన్వీనర్‌ కుప్పిలి వెంకటరావు, ఆయా మండలాల టీడీపీ నేతలు బగాది శేషగిరిరావు, మెండ దమయంతి, మామిడి రాము, మట్ట పురుషోత్తం, పి.అజయ్‌కుమార్‌, బి.చంద్రశేఖర్‌, ఎం.బాలకృష్ణ, నౌగాపు నాగరాజు, ధర్మాన తేజకుమార్‌, సాధు చిన్నికృష్ణంనాయుడు, పట్ట ఉమామహేశ్వరరావు, బగ్గు గోవిందరావు, మొయ్యి శ్రీనివాసరావు, లక్ష్మణరావు, బావన దుర్యోధనరావు, జీకే నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:34:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising