ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా మార్టు ప్రారంభించాలి

ABN, First Publish Date - 2023-03-02T23:52:11+05:30

మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా మార్టును ఈ నెల 10వ తేది లోగా ప్రారంభించా లని డీఆర్‌డీఏ పీడీ విద్యసాగర్‌ అన్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోటబొమ్మాళి: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా మార్టును ఈ నెల 10వ తేది లోగా ప్రారంభించా లని డీఆర్‌డీఏ పీడీ విద్యసాగర్‌ అన్నా రు. గురువారం వెలుగు ఏసీలో ఎస్‌.శ్రీరాములుతో కలిసి మహిళ మార్టు ఏర్పాటుకు స్థానిక పాత మహిళ సమాఖ్య భవనాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక వెలుగు కార్యాలయంలో ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌ ఆధ్వర్యంలో వెలుగు సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం కె.రాము సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!