ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

8న వంశధార నీరు విడుదల

ABN, First Publish Date - 2023-06-26T23:22:27+05:30

గొట్టాబ్యారేజి కుడి, ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూలై 8వ తేదీన సాగునీటిని విడుదల చేయనున్నట్లు వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ డోల తిరుమలరావు సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యారేజీ వద్ద నీటి నిల్వ పుష్కలంగా ఉందని, రైతు దినోత్స వం సందర్భంగా సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిరమండలం: గొట్టాబ్యారేజి కుడి, ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూలై 8వ తేదీన సాగునీటిని విడుదల చేయనున్నట్లు వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ డోల తిరుమలరావు సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యారేజీ వద్ద నీటి నిల్వ పుష్కలంగా ఉందని, రైతు దినోత్స వం సందర్భంగా సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు. ఎడమ కాలువ ద్వారా 1.42 లక్షల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా 82 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2023-06-26T23:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising