ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పింగళి వెంకయ్యకు ఘన నివాళి

ABN, First Publish Date - 2023-08-02T23:44:14+05:30

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పించారు. బుధవారం సంతబొమ్మాళి శాఖా గ్రంఽథాలయంలో పింగళి వెంకయ్య జయంతి పురస్కరిం చుకొని చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో గ్రంధాలయాధికారి రామకృష్ణ, భాస్కర్‌ పాల్గొన్నారు. ఫ పాతపట్నం: స్థానిక కేజీబీవీలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ అరుణకుమారి వెంకయ్య సేవలను వివరించారు. ఈ కార్య క్రమంలో రామరాజు తదితరులు పాల్గొన్నారు.

పాతపట్నం: కేజీబీవీలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న అధికారులు:

సంతబొమ్మాళి: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పించారు. బుధవారం సంతబొమ్మాళి శాఖా గ్రంఽథాలయంలో పింగళి వెంకయ్య జయంతి పురస్కరిం చుకొని చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో గ్రంధాలయాధికారి రామకృష్ణ, భాస్కర్‌ పాల్గొన్నారు. ఫ పాతపట్నం: స్థానిక కేజీబీవీలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ అరుణకుమారి వెంకయ్య సేవలను వివరించారు. ఈ కార్య క్రమంలో రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T23:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising