ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నబజార్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం

ABN, First Publish Date - 2023-03-05T23:29:13+05:30

టెక్కలిలో ఆదివారం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణ రోజుల్లోనే చిన్నబజారు రోడ్డు వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఆదివారం చికెన్‌, చేపల మార్కెట్‌, కూరగాయలు కొనుగోలుకు ఎక్కువ మంది తరలి రావడంతో ద్విచక్ర, రవాణా వాహనాలతో ఒక్కసారి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సుమారు గంటసేపు వాహనాల రాకపోక లకు అంతరాయం ఏర్పడింది.

చిన్నబజారు రోడ్డులో నిలిచిపోయిన వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టెక్కలి రూరల్‌: టెక్కలిలో ఆదివారం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణ రోజుల్లోనే చిన్నబజారు రోడ్డు వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఆదివారం చికెన్‌, చేపల మార్కెట్‌, కూరగాయలు కొనుగోలుకు ఎక్కువ మంది తరలి రావడంతో ద్విచక్ర, రవాణా వాహనాలతో ఒక్కసారి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సుమారు గంటసేపు వాహనాల రాకపోక లకు అంతరాయం ఏర్పడింది. స్థానిక జడ్పీ రోడ్డులోని సంతోషిమాత ఆలయం వద్ద కల్వ ర్టు నిర్మాణం పనులు సాగుతుండడంతో ఇందిరాగాంధీ కూడలి నుంచి చిన్నబజారు కూడలి వరకు వాహనాల రాకపోకలు నిషేధించారు. దీంతో అటు వెళ్లే వాహనదారులు ప్రత్యా మ్నాయంగా ఈ రోడ్డును వినియోగిస్తుండడం.. అసలే ఇరుకు రోడ్డు రోడ్డు.. ఆపై ఇరు వైపులా చిరుదుకాణాలు ఉండడంతో ట్రాఫిక్‌కు తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలువురు స్థానికులు స్పం దించి వాహనాలకు ఒకవైపుగా దారి ఇవ్వడంతో ట్రాఫిక్‌ క్లియర్‌ అయింది.

Updated Date - 2023-03-05T23:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising