ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటకాభివృద్ధికి సహకరించాలి

ABN, First Publish Date - 2023-01-26T00:13:24+05:30

జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ప్రతి ఒక్కరూ సందర్శించి పర్యాట కాభివృద్ధికి సహకరించాలని జిల్లా పర్యాటకశాఖ అధికారి ఎన్‌.నా రాయణరావు కోరా రు. పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరసవల్లి: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ప్రతి ఒక్కరూ సందర్శించి పర్యాట కాభివృద్ధికి సహకరించాలని జిల్లా పర్యాటకశాఖ అధికారి ఎన్‌.నా రాయణరావు కోరా రు. పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మం, శ్రీముఖ లింగం, అరసవల్లి దేవాలయాలు, ప్రకృతి సోయగాలకు నిలయ మైన గిరిజన ప్రాంతాలు మన జిల్లాకు వరమని తెలిపారు. వీటితో పాటు పర్యాటక అభి వృద్ధికి అనుకూలమైన ప్రదేశాలు చాలా ఉన్నాయన్నారు. అవి అభివృద్ధి చెందితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, మంచి ఆర్థికాభి వృద్ధి సాధ్యపడు తుందని తెలిపారు. డీపీఆర్వో సింగ్‌, గీతా శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising