ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వీవోఏల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-08-02T00:02:22+05:30

వీవోఏలకు హెచ్‌ఆర్‌ ఫాలసీని అమలుచేసి సమస్యలను పరిష్కరించా లని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి డిమాండ్‌ చేశారు.

నినాదాలు చేస్తున్న వీవోఏలు

ఎచ్చెర్ల: వీవోఏలకు హెచ్‌ఆర్‌ ఫాలసీని అమలుచేసి సమస్యలను పరిష్కరించా లని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఎచ్చెర్లలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైకేపీలో పనిచేస్తున్న వీవోఏలు చాలా ఏళ్లుగా కనీస వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. కాలపరిమితి నిబంధనను అమల్లోకి తీసుకువచ్చి తొలగింపులకు పాల్పడడం సరికాదన్నారు. తెలం గాణ మాదిరిగా సీబీవో హెచ్‌ఆర్‌ ఫాలసీని అమలుచేసి, ఉద్యోగ భద్రత కల్పించా లన్నారు. ఈ కార్యక్రమంలో వీవోఏల సంఘ మండల శాఖ ప్రతినిధులు జి.అరుణ, కె.సరిత, బి.కనకమహాలక్ష్మి, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising