ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాయపడిన వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-03-02T00:03:21+05:30

పాలవలసపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో గాయపడిన వ్యక్తి బుధవారం మృతిచెందినట్టు పోలీ సులు తెలిపారు. గత నెల 27న ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్ర మాదంలో ఇద్దరు గాయపడిన విషయం విదితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నందిగాం: పాలవలసపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో గాయపడిన వ్యక్తి బుధవారం మృతిచెందినట్టు పోలీ సులు తెలిపారు. గత నెల 27న ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్ర మాదంలో ఇద్దరు గాయపడిన విషయం విదితమే. ఈ ప్ర మాదంలో తీవ్రంగా గాయపడిన కొండతెంబూరు గ్రామానికి చెందిన నాయుడుగారి కేశవరావు(45) రాగోలు జెమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈయనకు భార్య హైమావతి, ఇద్దరు కు మారులు, వివాహిత అయిన కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ మహ్మద్‌ అమీర్‌ ఆలీ తెలిపారు.

Updated Date - 2023-03-02T00:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!